జబర్దస్త్ యాంకర్ గా కెరీర్ ను ప్రారంభించి తన అందంతో బుల్లితెర నుంచి వెండితెర వరకు వెళ్లిన యాంకర్ అనసూయ. రాంచరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా వచ్చిన అనసూయ తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు జబర్దస్త్ తో పాటు లోకల్ గ్యాంగ్ షో కూడా అలరిస్తుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేసే అనసూయ చీరకట్టుకుని చలికాలంలో కూడా వేడిపుట్టిస్తూ వయ్యారాలు వలకబోస్తూ ఫోటోలను పోస్ట్ చేసింది.
Advertisements