యాంకర్ అనసూయ…బుల్లితెర ప్రేక్షకులకు అసలు ఈ పేరు చెప్పనవసరం లేదు. జబర్దస్త్ షోతో పరిచయం అయిన అనసూయ తక్కువ సమయంలోనే తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందింది. యూత్ లో తన అందంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది. తన చలాకితనంతో బుల్లితెరపైనే కాదు, వెండితెరపై కూడా వరుస అవకాశాలతో దూసుకుపోతుంది. ఎప్పుడూ సోషల్ మీడియా లో యాక్టీవ్ గా ఉండే అనసూయా తాజాగా కొన్ని ఫొటోస్ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.