తెలుగు చిత్రపరిశ్రమ లో ప్రీరిలీజ్ ఈవెంట్ లు ఉన్నాయంటే టక్కున గుర్తొచ్చే పేరు సుమ. అయితే ఇప్పడూ కాస్తా ఆ పేరు వినికిడి తగ్గిందనే చెప్పాలి. అనసూయ, రష్మీ, శ్రీముఖి లాంటి యాంకర్ లు ఉన్నప్పటికీ ఈవెంట్ ఆర్గనైజర్ లు మాత్రం ఈ యాంకర్ వైపే ఆశక్తి చూపుతున్నారు. ఆమె మరెవరో కాదు మంజూష. సినిమాల్లో అడపా తడప అవకాశాలు వస్తున్నప్పటికీ యాంకర్ గా మాత్రం మంచి సక్సెస్ సాధించింది ఈ అమ్మడు.
Advertisements