జబర్దస్త్ ఫేమ్ రష్మీ గౌతమ్ నెటిజన్లకు తన ఫొటోస్ తో అబ్బురపరుస్తుంది. ఒకవైపు బుల్లితెర షో లు మరోవైపు సినిమా షూటింగ్ లతో బిజీ బిజీ గా గడుపుతున్న రష్మీ అప్పుడప్పుడు నెట్టింట్లో కూడా హల్ చల్ చేస్తుంది. డిఫ్రెంట్ డిఫ్రెంట్ స్టిల్స్ తో ఫోటో షూట్స్ చేస్తూ తన ఇంస్టాగ్రామ్ లో ఫొటోస్ ను పోస్ట్ చేస్తుంది.