• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

నెల్లూరు ఘటనపై రష్మీ ఫైర్

Published on : May 19, 2020 at 11:59 am

నెల్లూరులో చిన్నారితో పని చేయించిన ఘటనపై యాంకర్ రష్మీ స్పందించారు. దీనిని చిన్న విషయంగా చూడకూడదని… ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ఈ ఘటనపై వ్యతిరేకంగా గళం విప్పాలని ట్వీట్ చేశారు. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ నిమిత్తం గదులను శుభ్రం చేయిస్తున్న పోలీసులు 6 సంవత్సరాల బాలికతో రూమ్ తుడిపించారు. ఆ బాలిక వాచ్‌మెన్ కుమార్తె అని తెలుస్తుంది. అయితే పోలీసులే చిన్న బాలికతో అటువంటి పని చేయించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. చిన్న పిల్లలతో పని చేయిస్తే కఠినంగా శిక్షించాలనే చట్టాలు ఉన్నా.. అవి కేవలం మాటలకే పరిమితం అవుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.

This is not normal and shud not be considered normal
pls raise your voice if you see such a thing happening #saynotochildlabour https://t.co/PilM0YHf3e

— rashmi gautam (@rashmigautam27) May 18, 2020

 

 

tolivelugu app download

Filed Under: ఫిలిం నగర్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

మహేష్ స్టోరీ పవన్ కు వెళ్లిందా ?

మహేష్ స్టోరీ పవన్ కు వెళ్లిందా ?

మరో బాబుకు ప్రాణం పోసిన సోనూసూద్

మరో బాబుకు ప్రాణం పోసిన సోనూసూద్

మరచిపోకండి...జనవరి 26 ఉదయం

మరచిపోకండి…జనవరి 26 ఉదయం

ప్రగ్యా జైస్వాల్ తో మాస్ స్టెప్స్ వేస్తున్న బాలయ్య

ప్రగ్యా జైస్వాల్ తో మాస్ స్టెప్స్ వేస్తున్న బాలయ్య

మాస్టర్ మార్క్ గట్టిగానే ఉంది..!!

మాస్టర్ మార్క్ గట్టిగానే ఉంది..!!

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

నేనెవ‌రినీ బెదిరించ‌లేదు..నాకే ర‌క్ష‌ణ కావాలి- వెంకట్రామిరెడ్డి

నేనెవ‌రినీ బెదిరించ‌లేదు..నాకే ర‌క్ష‌ణ కావాలి- వెంకట్రామిరెడ్డి

రైతు మృతి.. అంతుచిక్క‌ని వ్యాధే కార‌ణ‌మా?

రైతు మృతి.. అంతుచిక్క‌ని వ్యాధే కార‌ణ‌మా?

అబ‌ద్ధాల అధ్య‌క్షుడిగా ట్రంప్ రికార్డు.. దివాషింగ్ట్ పోస్ట్ క‌థ‌నం

అబ‌ద్ధాల అధ్య‌క్షుడిగా ట్రంప్ రికార్డు.. దివాషింగ్ట్ పోస్ట్ క‌థ‌నం

ప్ర‌జ‌లు బాధ‌ల్లో.. ప్ర‌భుత్వం ప‌న్ను వ‌సూళ్ల‌లో- రాహుల్ గాంధీ

ప్ర‌జ‌లు బాధ‌ల్లో.. ప్ర‌భుత్వం ప‌న్ను వ‌సూళ్ల‌లో- రాహుల్ గాంధీ

సంచ‌ల‌నం.. కేసీఆర్‌ను క‌లవాలంటూ పత్రికా ప్ర‌క‌ట‌న!

సంచ‌ల‌నం.. కేసీఆర్‌ను క‌లవాలంటూ పత్రికా ప్ర‌క‌ట‌న!

దేశంలో నిల‌క‌డ‌గా క‌రోనా ఉధృతి

దేశంలో నిల‌క‌డ‌గా క‌రోనా ఉధృతి

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)