ఇప్పుడిప్పుడే యాంకర్ గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటున్న యాంకర్ శ్రీముఖి. పటాస్ ఫుల్ టు బిందాస్ అంటూ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైన శ్రీముఖి ప్రస్తుతం షో లతో పాటు సినిమాల్లో కూడా నటిస్తుంది. అంతే కాదు అప్పుడప్పుడు ఫోటో షూట్ లతో అదరగొడుతూ ఉంటుంది.
Advertisements