సుడిగాలి సుధీర్ అంటే బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. రష్మితో ఎఫైర్, అమ్మాయిల కోసం సుధీర్ ఎంతవరకు అయినా వెళ్తాడు ఇలా సుధీర్‌పై కామెంట్స్ అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం యాంకర్ విష్ణుప్రియతో సమ్‌థింగ్, సమ్‌థింగ్ అంటూ ప్రచారం సాగుతోంది.
తాజాగా పోవే పోరా ప్రోగ్రాంకు సంబంధించి విడుదల చేసిన ఓ ప్రోమోలో మహేష్ పాట డ్యాంగ్ డ్యాంగ్‌కు సుధీర్, విష్ణుప్రియలు రెచ్చిపోయి డాన్స్ చేశారు. దీంతో వారి ప్రచారానికి ఇప్పుడు మరింత ఊతం ఇచ్చినట్లయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
Advertisements