ఏపీలో గత 24గంటల్లో 40,295మందికి పరీక్షలు చేయగా… 214మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 422మంది కోలుకోగా… గుంటూరు, కృష్ణ జిల్లాల్లో ఒక్కొక్కరు మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసులు- 8,78,937
యాక్టివ్ కేసులు- 3992
డిశ్చార్జ్ కేసులు- 8,67,867
మరణాల సంఖ్య- 7078