ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా పడిపోయింది. గత 24గంటల్లో 57,752మందికి పరీక్షించగా… 733 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. మరో ఆరుగురు మరణించగా…1,205మంది కొత్తగా డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మొత్తం కేసుల సంఖ్య- 8,66,438
యాక్టివ్ కేసుల సంఖ్య- 12,137
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,47,325
మరణాల సంఖ్య- 6976