ఏపీలో కరోనా కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కొత్తగా 28,268మందికి పరీక్షలు చేయగా… 70మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. చికిత్స పొందుతూ ఒకరు మరణించగా, మరో 84మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
రాష్ట్రంలో మొత్తం కేసులు- 8,89,409
యాక్టివ్ కేసులు- 575
డిశ్చార్జ్ కేసులు- 8,81,666
మరణాలు- 7,168