ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గడిచిన 24గంటల్లో 28,254మందికి కరోనా టెస్టులు చేయగా… కేవలం 79మందికి మాత్రమే వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా ఎలాంటి మరణాలు రిపోర్ట్ కాలేదు. ఇక కరోనా నుండి మరో 87మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో మొత్తం కేసుల సంఖ్య- 8,88,178
యాక్టివ్ కేసుల సంఖ్య- 1,154
డిశ్చార్జ్ కేసుల సంఖ్య- 8,79,867
మరణాలం సంఖ్య- 7,157