ఏపీలో గడిచిన 24గంటల్లో 62,215మందికి కరోనా పరీక్షలు చేయగా 479మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 497మంది కోలుకోగా… చికిత్స పొందుతూ మరో నలుగురు మరణించారు.
ఏపీలో మొత్తం కరోనా కేసులు- 8,78,285
యాక్టివ్ కేసులు- 4355
డిశ్చార్జ్ అయిన వారు- 8,66,856
మరణించిన వారి సంఖ్య- 7074