ఏపీలో గడిచిన 24గంటల్లో 69,062మందికి పరీక్షలు చేయగా… 458మందికి వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. కొత్తగా 534మంది డిశ్చార్జ్ కాగా, గుంటూరు జిల్లాలో ఒక్కరు మరణించారు.
రాష్ట్రవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 8,77,806కు చేరగా, 4377యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 8,66,359మంది డిశ్చార్జ్ కాగా, మొత్తం 7070మంది మరణించారు.