ఏపీలో గడిచిన 24గంటల్లో 59,671మందికి కరోనా పరీక్షలు చేయగా… 319మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో చికిత్స పొందుతున్న వారిలో మరోకరు మరణించగా, 308మంది కోలుకొని ఇంటికి చేరుకున్నారు.
రాష్ట్రంలో ఇప్పటి వరకు 8,84,490మందికి వైరస్ సోకగా… 2,832మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. కరోనా కారణంగా 7,127మంది మరణించగా… 8, 74,531మంది డిశ్చార్జ్ అయ్యారు.