ఏపీలో గత 24గంటల్లో 64,354మందిని టెస్ట్ చేయగా 538 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. కొత్తగా 558మంది డిశ్చార్జ్ కాగా, మరో ఇద్దరు మరణించారు.
రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య- 8,73,995
యాక్టివ్ కేసుల సంఖ్య- 5237
డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య- 8,61,711
మొత్తం మరణాలు- 7047
ఏపీలో కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 95 కేసులు రాగా, అత్యల్పంగా విజయనగరంలో 7 కేసులు నమోదయ్యాయి.