కెరీర్ మెల్లగా ప్రారంభించిన ప్రస్తుతం టాలీవుడ్లో చక్రం తిప్పుతున్న హీరోయిన్ రాశికన్నా. ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు పరిచయం అయిన ఈ బ్యూటీ చెప్పుకోదగ్గ హిట్ లు కొట్టలేకపోయిన నటన పరంగా మాత్రం ప్రేక్షకులు ఆకట్టుకుంది. ఇటీవల రిలీజ్ అయిన ప్రతిరోజు పండగే, వెంకీ మామ సినిమాతో హిట్ లు కొట్టిన రాశి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీ గా గడుపుతుంది. మరో వైపు ఫోటో షూట్ లతో కూడా అదరగొడుతుంది. ఆ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. ఫోటోలను చూసిన నెటిజన్లు రాశికన్నా అందంను పొగుడుతూ కామెంట్స్ చేస్తున్నారు.