నెల్లూరు : టీడీపీ నేతలపై మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఏమన్నారో ఆయన మాటల్లోనే…
- మంత్రి హోదాలో చెబుతున్నా ఇంకో సారి నా కులాన్ని దుషిస్తే చర్మం తీస్తా..
- పెయిడ్ ఆర్టిస్టులతో యాదవులపై విమర్శలు చేయడం అమానుషం..
- గొర్రెలు, బర్రెలు కాసి యాదవులు పితికిన పాలతోనే చంద్రబాబు కుటుంబం వ్యాపారం చేస్తోంది..
- ఓట్ల సమయంలో బీసీల జపం చేసి ఇప్పుడు వాళ్ళని పక్కన పెట్టడం దుర్మార్గం..
- యాదవుల విషయంలో ఇం
కోసారి నోరు జారితే పరిణామాలు వేరుగా ఉంటాయి..
- దమ్ముంటే బహిరంగంగా యుద్ధం చేయండి, సోషల్ మీడియాలో పులుల్లా వ్యవహరించకండి..
- గత ప్రభుత్వ హయాంలో లోకేష్ ద్వారా చంద్రబాబు రాష్ట్రాన్ని దోచుకున్నారు..