తెలుగు చిత్ర పరిశ్రమలో వారసుల రంగ ప్రవేశం కొత్తకాకపోయినా… ఇప్పుడు మరో వారసుని ఎంట్రీకి రంగం సిద్ధమయిపోయింది. దగ్గుబాటి కుటుంబం నుండి మరో వారసుడు వెండితెరకు పరిచయం అయ్యేందుకు ముహుర్తం ఫిక్స్ చేశారు నిర్మాత సురేష్ బాబు.
సానియా మీర్జా, అజారుద్దీన్ మధ్య బలపడిన బంధం
తమ సొంత బ్యానర్‌లో నిర్మించబోయే అసురన్ రీమేక్ ద్వారా సురేష్‌బాబు కొడుకు అభిరామ్‌ను ఎంట్రీ చేయించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్‌తో పాటు ఫుల్ రోల్ క్యారెక్టర్‌లో డెబ్యూట్ చేయించాలని ఆలోచనలో ఉన్నట్లు ఫిలింనగర్ వర్గాల సమాచారం. తద్వార బాబాయ్ వెంకీ ఇమేజ్‌ను వాడుకున్నట్లు ఉంటుంది, ఫ్యూచర్ దగ్గుబాటి హీరో అని చెప్పినట్లు ఉంటుందనేది సురేష్ బాబు ప్లాన్ ఉన్నట్లుంది అన్న కామెంట్ వినపడుతున్నాయి.