అనుపమ పరమేశ్వరన్ మలయాళ ‘ప్రేమమ్’ సినిమాతో ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. ఆ సినిమాతో అనుపమకు తెలుగులో కూడా చాలా సినిమా అవకాశాలోచ్చాయి. ఈ మధ్య కాస్త ఫ్లాపులొచ్చి కొద్దిగా వెనకబడింది అనుపమ. ఆ సినిమా అక్కడ సూపర్ హిట్ అవ్వడంతో అనుపమకు తెలుగులో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అ ఆ’లో అవకాశం వచ్చింది.
అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకుంది అను. తెలుగుతో పాటు మలయాళం, తమిళ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఇక సోషల్ మీడియాలోను ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరగా ఉంటుంది ముద్దుగుమ్మ. సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది అనుపమ పరమేశ్వరన్. ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా సోషల్ మీడియాలో అదిరిపోయే ఫోటోలతో రచ్చ చేస్తుంది. తాజాగా ఈమె పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు చూసి అంతా షాక్ అవుతున్నారు.
ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి ఒక లెక్క అన్నట్లు నడుము చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది అనుపమ. వాటిని చూసిన తర్వాత ఫ్యాన్స్ కూడా వామ్మో అనుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హాట్ ఫోటోలతో రచ్చ చేస్తోంది ఇకపై సినిమాల్లో కూడా కారెక్టర్ డిమాండ్ చేస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగానే ఉన్నట్లు హింట్స్ ఇస్తుంది ఈ కేరళ కుట్టి. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ.
ఇక.. గతంలో తాను ఒక వ్యక్తిని గాఢంగా ప్రేమించానని అనుపమ సంచలన ప్రకటన చేసింది. అతన్ని ఎంతో ఇష్టపడ్డాను.. అయితే కొన్ని కారణాల వల్ల మా ప్రేమ ముందుకు పోలేదు. బ్రేకప్ అయ్యామని చెప్పింది. అంతేకాదు యువ హీరో రామ్ పోతినేని తనకు మంచి ఫ్రెండ్ అని తెలిపింది. అనుపమ ప్రస్తుతం తెలుగులో ’18 పేజీలు’, ‘కార్తికేయ 2’, ‘రౌడీ బోయ్స్’ చిత్రాల్లో నటిస్తోంది.
సాధారణంగా ఒక్కో సినిమాకు ఇప్పుడున్న పరిస్థితుల్లో 30 లక్షల కంటే ఎక్కువ పారితోషికం అందుకోవడం లేదు అనుపమ పరమేశ్వరన్.. కానీ కొన్నిసార్లు అదృష్టం వెతుక్కుంటూ వచ్చేస్తుంది. దీంతో వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటోంది అనుపమ. వరస విజయాలతో తెలుగుకు వచ్చిన ఈ మలయాళీ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ అయిపోతుందని అనుకున్నారంతా. కానీ హ్యాట్రిక్ విజయాల తర్వాత ఊహించని విధంగా చతికిలపడింది అనుపమ. తాజాగా క్యూట్ అందాలు చూపిస్తూ రెచ్చగొడుతుంది ఈ బ్యూటీ. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.