అనుష్క ‘నిశ్శబ్ధం’ - Tolivelugu

అనుష్క ‘నిశ్శబ్ధం’

పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ,  కోన ఫిల్మ్ కార్పొరేషన్ వారితో కలిసి అందాల తార అనుష్క శెట్టితో ఓ వైవిధ్య చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దీంట్లో అనుష్క పాత్ర పేరు సాక్షి. మాటలు రాని పెయింటర్. తన పెయింట్స్ మాట్లాడతాయి. తాను మాట్లాడలేదు.. సాక్షి ఏ మ్యూట్ ఆర్టిస్ట్ అని క్యాప్షన్ పెట్టారు.

, అనుష్క ‘నిశ్శబ్ధం’‘నిశ్శబ్దం’ ఫస్ట్ లుక్ ఆకర్షణీయంగా ఉంది. మంత్ మధుకర్ దర్శకత్వంలో నిశ్శబ్దం ఆకట్టుకునే కథాంశంతో రూపొందించారు. హాలీవుడ్ స్టార్ మైఖేల్ మ్యాడసన్ ఓ కీలక పాత్ర పొందించారు. అంజలి, శాలినిపాండే, సుబ్బరాజు, అవసరాల శ్రీనివాస్ నటిస్తున్న నిశ్శబ్దం ఫాన్స్‌లో ఎంతో ఆసక్తి రేపుతోంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp