విజయవాడ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శుభాకాంక్షలు తెలియజేశారు. దేశానికి మోడీ సేవలు ఎంతో అవసరమని, ఆయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని భగవంతుడిని కోరుతున్నట్టు గవర్నర్ ఆ సందేశంలో పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా తన ట్విటర్ నుంచి ప్రధానికి శుభాకాంక్షలు తెలిపారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » హ్యాపీ బర్త్‌డే మోడీజీ!