వలస కార్మికులను స్వస్థలాలకు పంపాలని, వారిని ఆదుకుని, నగదు, ఆహార భద్రత కల్పించాలని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.
వలస కార్మికుల సమస్యలపై హైకోర్టులో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వేసిన పిటిషన్ హైకోర్ట్ లో విచారణ జరిపారు.హైకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు రామకృష్ణ.ఈ తీర్పుతోనైనా ప్రభుత్వాలకు కనువిప్పు కలగాలని ఆకాంక్షించారు రామకృష్ణ. వలస కార్మికులను ఆదుకుని, వారికి ఆహార భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని రామకృష్ణ డిమాండ్ చేశారు.