ఏపీలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. రాష్ట్రవ్యాప్తంగా కేవలం 18,257టెస్టులు మాత్రమే చేయగా… 41కొత్త కేసులు నమోదయ్యాయి. కొత్త మరణాలు ఏవీ రిపోర్ట్ కాలేదు. గడిచిన 24గంటల్లో 71మంది కరోనా నుండి కోలుకున్నారు.
రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 590కి పడిపోగా… 8,81,582మంది ఇప్పటి వరకు కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,167కు చేరాయి. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 8,89,339కి చేరింది.