టీటీడీకి జంబో ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది. ఇప్పటికే వై.వి.సుబ్బారెడ్డి టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా నియమితులు కాగా రాష్ట్ర ప్రభుత్వం భారీ సంఖ్యలో సభ్యులను నియమించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, డిల్లీ రాష్ట్రాలకు టీటీడీ ట్రస్ట్ బోర్డులో ప్రాతినిధ్యం లభించింది. నలుగురు ఎక్స్ అఫీషియో సభ్యులతో సహా మొత్తం 28 మందితో టీటీడీ ట్రస్ట్ బోర్డు ఏర్పాటైంది.
ఆంధ్రప్రదేశ్
వి.ప్రశాంతి
యు.వి.రమణమూర్తి, ఎమ్మెల్యే
మల్లిఖార్జునరెడ్డి, ఎమ్మెల్యే
గొల్ల బాబురావు, ఎమ్మెల్యే
నాదెండ్ల సుబ్బారావు
డి.పి.ఆంత
చిప్పగిరి ప్రసాద్ కుమార్
కే.పార్ధసారధి, ఎమ్మెల్యే
తెలంగాణా
జే.రామేశ్వరరావు
బి.పార్దసారధిరెడ్డి
యు.వెంకటభాస్కరరావు
మొరంసెట్టి రాములు
డి.దామోదర్ రావు
కే.శివకుమార్
పుట్ట ప్రతాప్ రెడ్డి
తమిళనాడు
కృష్ణమూర్తి వైద్యనాథన్
ఎస్.శ్రీనివాసన్
డాక్టర్ నిచిత ముత్తవరపు
కుమారగురు, ఎమ్మెల్యే
కర్ణాటక
రమేష్ శెట్టి
సంపత్ రవి నారాయణ
సుధా నారాయణమూర్తి
మహారాష్ట్ర
రాజేష్ శర్మ
డిల్లీ
ఎం.ఎస్.శివ శంకరన్
ఎక్స్ అఫీషియో
తుడా చైర్మన్
స్పెషల్ సి.ఎస్.
ఎండోమెంట్స్ కమిషనర్
టీటీడీ ఈవో