జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ సచివాలయాలకు పురిట్లోనే ఎసరు?
- గ్రామ సచివాలయం పోస్టులకు నిర్వహించిన ఎగ్జామ్ రద్దు చేసే అవకాశం వున్నట్టుగా ప్రచారం
- రాష్ట్రమంతటా ఎగ్జామ్ పేపర్ లీకేజ్ కలకలం
- కష్టపడి రాసిన అభ్యర్ధుల్లో కట్టలు తెంచుకుంటున్న ఆవేశం
- ఏపీపీఎస్‌సీ నుంచి లీకేజ్ అయినట్టు ఒక పత్రికలో పతాక శీర్షికలో వార్తలు
- దేశ చరిత్రలోనే ఇంత భారీ లీకేజ్ ఎప్పుడూ లేదంటున్న నిరుద్యోగ అభ్యర్ధులు
- పరిక్ష రద్దు చేస్తారా ?
- ఖండనలతో సరిపెట్టి కంటిన్యూ చేస్తారా ?
- వేచిచూస్తున్న అభ్యర్ధులు