ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహిళా శిశుసంక్షేమాభివృద్ధి విభాంగంలో అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అంగన్వాడీ టీచర్, హెల్పర్ పోస్టులను భర్తీ చేయబోతున్నారు. 10వ తరగతి అర్హతతో దరఖాస్తులు చేసుకోవాలి. అంతేకాదు వివాహితులై ఉండాలని నిబంధనలు పెట్టారు. ఇక గురువారం నుండే దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఈనెల 30 ఆఖరు తేదీ.
మొత్తం 180 పోస్టులకు ఈ భర్తీ ప్రక్రియను ప్రారంభించబోతున్నారు.