దశల వారిగా మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని ప్రకటించిన సీఎం జగన్… పాత మద్యం విధానాన్ని ఎత్తేయటంపై హైకోర్టు స్టే విధించింది. బార్ పని వేళలు మార్చటం, కొత్త బార్లకు లాటరీ నిలిపివేస్తూ ఏపీ హైకోర్టు స్టే విధించింది.
కొత్త మద్యం పాలసీకి వ్యతిరేకంగా ఏపీలోని బార్ యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు సీఎం జగన్ ఎలా ముందుకు వెళ్తారన్నది ఆసక్తికరంగా మారింది.