ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమంపై ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ శ్రీనివాస్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ చేసి, పూర్తి వివరాలతో ప్రమాణపత్రం దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశించిన ఉన్నత న్యాయస్థానం .
ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పై స్టే విధిస్తూ, తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేస్తూ, అప్పటి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రక్రియ ప్రారంభిస్తే అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించిన హైకోర్టు.