కర్నూలులో మంత్రి అనిల్‌ ఘోరావ్ - Tolivelugu

కర్నూలులో మంత్రి అనిల్‌ ఘోరావ్

మంత్రి అనిల్‌ కాళ్లు మొక్కుతు.. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు శ్రీశైలం ముంపు బాధితులు. కర్నూలు జిల్లా నందికొట్కూరులో బాధితులు ఆందోళనకు దిగారు. ముంపు బాధితులు భారీగా తరలి రావటంతో… పోలీసులతో తోపులాట జరగటంతో ఉద్రికత్త నెలకొంది.

మంత్రి అనిల్… ఈ విషయంపై న్యాయం చేస్తామని హమీ ఇవ్వటంతో ముంపు బాధితులు ఆందోళన విరమించారు.

ap irrigation minister anil yadav questioned by srisailam project landoutees, కర్నూలులో మంత్రి అనిల్‌ ఘోరావ్

Share on facebook
Share on twitter
Share on whatsapp