ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నక్సలైట్ ను కావాలనుకున్నానని, జల్ -జమీన్- జంగిల్ నినాదానికి ఆకర్షింపబడ్డానన్నారు.
కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులే ఉన్నాయని, విశాఖలో స్థానికేతరులకే అధికంగా భూములున్నాయన్నారు. విశాఖపట్నంలో భయటి వ్యక్తుల చేతుల్లోనే అధిక శాతం భూమి ఉందన్న ఆరోపణలుండగా… ఏకంగా మంత్రే ఇప్పుడు ఆ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యత సంతరించుకుంది.