ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో అధికార వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. 3 జిల్లాల్లో క్లీన్ స్వీప్ చేసింది. టీడీపీ ఈ ఫలితాలను బహిష్కరించినా.. ఎక్కడా సత్తా చాటలేకపోయింది. ఆఖరికి చంద్రబాబు సొంత నియోజకవర్గంలోనూ షాకులు తగిలాయి. రాత్రి 8.30 గంటల వరకు వచ్చిన ఫలితాలను జిల్లాలవారీగా ఓసారి చూద్దాం.
శ్రీకాకుళం జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(38) ఎంపీటీసీ(667)
వైసీపీ 37 562
టీడీపీ 0 76
ఇతరులు 0 12
విజయనగరం జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(34) ఎంపీటీసీ(549)
వైసీపీ 34 445
టీడీపీ 0 85
ఇతరులు 0 12
విశాఖ జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(39) ఎంపీటీసీ(651)
వైసీపీ 35 451
టీడీపీ 1 103
ఇతరులు 0 38
తూర్పుగోదావరి జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(61) ఎంపీటీసీ(1086)
వైసీపీ 48 635
టీడీపీ 1 45
ఇతరులు 0 38
పశ్చిమ గోదావరి జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(48) ఎంపీటీసీ(863)
వైసీపీ 30 562
టీడీపీ 0 68
ఇతరులు 2 53
కృష్ణా జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(46) ఎంపీటీసీ(723)
వైసీపీ 41 630
టీడీపీ 2 64
ఇతరులు 0 17
గుంటూరు జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(54) ఎంపీటీసీ(805)
వైసీపీ 53 704
టీడీపీ 0 62
ఇతరులు 0 23
ప్రకాశం జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(55) ఎంపీటీసీ(742)
వైసీపీ 55 636
టీడీపీ 0 62
ఇతరులు 0 14
నెల్లూరు జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(46) ఎంపీటీసీ(554)
వైసీపీ 46 494
టీడీపీ 0 33
ఇతరులు 0 20
కడప జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(50) ఎంపీటీసీ(858)
వైసీపీ 49 520
టీడీపీ 1 16
ఇతరులు 0 13
చిత్తూరు జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(65) ఎంపీటీసీ(841)
వైసీపీ 63 817
టీడీపీ 0 37
ఇతరులు 0 6
అనంతపురం జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(63) ఎంపీటీసీ(804)
వైసీపీ 61 742
టీడీపీ 1 47
ఇతరులు 0 15
కర్నూలు జిల్లా
పార్టీ జెడ్పీటీసీ(53) ఎంపీటీసీ(796)
వైసీపీ 52 672
టీడీపీ 0 99
ఇతరులు 0 19