తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంపై ప్రముఖులు ఒక్కొక్కరుగా స్పందిస్తున్నారు. ఈ వార్త ఎంతో ఆందోళనకు గురి చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. బిపిన్ రావత్, ఆయన కుటుంబ సభ్యులు, ఇతర సిబ్బంది క్షేమంగా ఉండాలని ప్రార్థించారు.
ఇక కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ… బిపిన్ రావత్ సహా ఇతర సిబ్బంది త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశారు.