సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అషు రెడ్డిని ఇంటర్వ్యూ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఇంటర్వ్యూలో అషు రెడ్డి మాట్లాడిన తీరు గురించి చెప్పనవసరం లేదు. మనసులో ఏమి అనుకుంటుందో అదే చెప్పేస్తూ వచ్చింది. వర్మ కూడా అదే విధంగా బిహేవ్ చేశాడు. థైస్ బాగున్నాయి…అంటూ వర్మ కామెంట్ చేయగా… ఆమె ఇంటర్వ్యూ లోనే కొట్టసాగింది.
అయితే ఇంటర్వ్యూ చూసిన అషురెడ్డి తల్లి స్పందన ఇలా ఉంది అంటూ ఆ వీడియోను అషు రెడ్డి సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇది మా అమ్మ నా దగ్గరకు వచ్చి చెప్పింది అంటూ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో కూతుర్ని తల్లి ఎంతగానో మెచ్చుకుంది. ఇంటర్వ్యూ చాలా బాగుందని బోల్డ్ గా ఉందనిమ్.. సమాజానికి ఓ మంచి సందేశం ఇచ్చేలా ఉందని చెప్పుకొచ్చింది. ఈ వీడియోను రాంగోపాల్ వర్మ కూడా ట్విట్టర్లో షేర్ చేశారు.
See the reaction of @AshuReddi ‘s mother on her bold talk with me https://t.co/tlddTdPLJl pic.twitter.com/tKeojCbrjx
— Ram Gopal Varma (@RGVzoomin) September 8, 2021
Advertisements