కరోనా దెబ్బకు ఇప్పుడు ఆస్పత్రులు పండుగ చేసుకుంటున్నాయి. కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇక కరోనా కేసులకు సంబంధించి వైద్యం కూడా ఖరీదుగా మారింది. ఈ నేపధ్యంలో కొన్ని సంస్థలు కరోనా రుణాలను ఇస్తున్నాయి. ఈ రుణాలు ఏ విధంగా తీసుకోవచ్చు ఏంటీ అనేది ఒక్కసారి చూడండి. ఒకవేళ మీరు ఆసుపత్రుల బకాయిలను క్లియర్ చేయడానికి డబ్బు లేకపోతే... క్రెడిట్ కార్డ్: … [Read more...] about కోవిడ్ లోన్ కావాలా…? ఇదే మార్గం
ఇండియాలో టూ వీలర్ మార్కెట్ ఎందుకు పడిపోయింది…?
మన దేశంలో కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కట్టడి విషయంలో కేంద్ర సర్కార్ చర్యలు కూడా పెద్దగా ఫలితం ఇవ్వడం లేదనే ఆందోళన కూడా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు మన దేశంలో కరోనా కారణంగా టూ వీలర్ మార్కెట్ అనేది దారుణంగా పడిపోయింది. టూ వీలర్ మార్కెట్ రోజు రోజుకి కూడా దిగజారిపోతుంది. మొదటి లాక్ డౌన్ నుంచి కూడా పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. అసలు మన దేశంలో టూ వీలర్ మార్కెట్ … [Read more...] about ఇండియాలో టూ వీలర్ మార్కెట్ ఎందుకు పడిపోయింది…?
హైదరాబాద్ లో కరోనా వచ్చిందా…? ఈ మందుతో మాయ చేస్తున్నారు…!
రెమ్‌డెసివిర్... ఈ కరోనా సమయంలో దీని గురించి కాస్త ఎక్కువగా చర్చలు జరుగుతున్నాయి. ఈ మందుతో కరోనా తగ్గే అవకాశం ఉందని చెప్పిన దగ్గరి నుంచి కూడా దీన్ని కొని దాచుకునే వారు కూడా ఎక్కువగానే ఉన్నారు. ఇక ఇప్పుడు దీని కొరత కూడా ప్రభుత్వాలను ఇబ్బంది పెట్టే అంశంగా చెప్పుకోవచ్చు. విదేశాలకు కూడా దీన్ని ఎగుమతి చేసే విషయంలో కేంద్రం నిరాకరించింది. అయితే ఇప్పుడు హైదరాబాద్ లో కొన్ని ప్రభుత్వ, … [Read more...] about హైదరాబాద్ లో కరోనా వచ్చిందా…? ఈ మందుతో మాయ చేస్తున్నారు…!
కరోనా వచ్చినవాళ్ళు ఈ మందు వాడితే డ్రాప్ అవ్వండి…!
కరోనా వచ్చిన తర్వాత మందుల కొరత అనేది చాలా ఎక్కువగా ఉన్న మాట వాస్తవం. ఈ మందుల దెబ్బకు ఆస్పత్రులు కూడా ఇబ్బంది పడుతున్నాయి. ఇక బాగా పాపులర్ అయిన ఔషధం రెమ్‌డెసివిర్. ఇది కరోనా సోకినా వారి ప్రాణాలు కాపాడుతుందని నిపుణులు అంటున్నారు. అయితే అంత సీన్ లేదని చెప్పేశారు ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా. రెమ్‌డెసివిర్ గురించి మీడియాతో మాట్లాడుతూ... మేజిక్ బుల్లెట్ కాదని … [Read more...] about కరోనా వచ్చినవాళ్ళు ఈ మందు వాడితే డ్రాప్ అవ్వండి…!
సేవింగ్స్ అకౌంట్స్ ఏ బ్యాంకులో ఓపెన్ చేస్తే మంచిది…?
ఫిక్సిడ్ డిపాజిట్ ల కంటే కూడా సేవింగ్స్ బ్యాంకు ఎకౌంటు లు సాధారణంగా తక్కువ వడ్డీ రేట్లను కలిగి ఉంటాయి. కొన్ని చిన్న మరియు కొత్త ప్రైవేట్ బ్యాంకులు, చిన్న ఫైనాన్స్ బ్యాంకులు ప్రైవేట్ లేదా ప్రభుత్వ రంగ బ్యాంకులతో పోలిస్తే సేవింగ్స్ ఖాతాలపై ఎక్కువ వడ్డీని అందిస్తున్నాయి. వడ్డీ రేట్లు తగ్గుతున్న నేపధ్యంలో ప్రజల్లో కూడా ఆందోళన మొదలయింది. ప్రస్తుతం, ప్రైవేట్ బ్యాంకు బంధన్ బ్యాంక్ … [Read more...] about సేవింగ్స్ అకౌంట్స్ ఏ బ్యాంకులో ఓపెన్ చేస్తే మంచిది…?
ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఒక్కసారి ఇది చూడండి…!
ముఖ్యంగా గత రెండు నెలల్లో ఈ-వాలెట్లు మరియు యుపిఐ లావాదేవీలు చాలా రెట్లు పెరిగాయి. ఎటిఎంలో నగదు లావాదేవీల పరిమితి, ఉపసంహరణ ఛార్జీలు మొదలైన వాటికి సంబంధించి పరిమితులు ఉన్నాయి. దీనితో నగదు రహిత లావాదేవీలపై ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈ లావాదేవీల విషయంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటిఆర్) ఫైలింగ్‌లో జీతం ద్వారా వచ్చే … [Read more...] about ఫోన్ పే, గూగుల్ పే వాడే వారు ఒక్కసారి ఇది చూడండి…!
ముందు కరోనా కంటే కొత్త కరోనానే బెస్ట్…?
ఇండియాలో కరోనావైరస్ రెండవ వేవ్ మునుపటి కన్నా తీవ్రత తక్కువగా ఉందని దేశంలోని అత్యున్నత ఆస్పత్రి ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరాం భార్గవ సోమవారం వెల్లడించారు. మరణాల రేటులో ఎటువంటి మార్పు లేదని అన్నారు. రెండో వేవ్ అధిక ఆక్సిజన్ అవసరం ఉందని బాల్రామ్ భార్గవ వర్చువల్ ప్రెస్ మీట్ లో చెప్పారు. “మీరు లక్షణాలను చూస్తే, ఈసారి తీవ్రత చాలా తక్కువ. ముందు వచ్చిన కరోనా వైరస్ లో పొడి దగ్గు, … [Read more...] about ముందు కరోనా కంటే కొత్త కరోనానే బెస్ట్…?
35 ఏళ్ళ నుంచి తాగుతున్నా, కరోనాకు ఆల్కాహాల్ బెస్ట్ మెడిసిన్ అంటున్న మహిళ
దేశ రాజధాని ఢిల్లీ సర్కార్ సోమవారం రాత్రి నుండి ఏప్రిల్ 26 ఉదయం వరకు వారం రోజుల లాక్డౌన్ ప్రకటించిన తరువాత, ప్రజలు మద్యం కోసం ఎగబడ్డారు. నగరంలోని మద్యం దుకాణాల వెలుపల పొడవైన క్యూలు కనిపించాయి. శివపురి గీతా కాలనీలోని ఒక దుకాణం వెలుపల, ఒక వృద్ధ మహిళ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యాయి. మద్యంపై ఆమె చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయి. ఆమె మాస్క్ లేకుండానే మద్యం కోసం … [Read more...] about 35 ఏళ్ళ నుంచి తాగుతున్నా, కరోనాకు ఆల్కాహాల్ బెస్ట్ మెడిసిన్ అంటున్న మహిళ
ఎల్ఐసి పాలసీ ఉన్నవాళ్ళకు ఇది తెలుసా…?
ప్రస్తుతం ప్రపంచానికి చుక్కలు చూపిస్తున్న కరోనా వైరస్ విషయంలో తమ వినియోగదారుల శ్రేయస్సు కోసం కట్టుబడి ఉన్నామని ప్రభుత్వ యాజమాన్యంలోని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (LIC) ఇటీవల ప్రకటించింది. పాలసీదారులకు వారి మెచ్యూరిటీ క్లెయిమ్ పత్రాలను దేశవ్యాప్తంగా ఏదైనా ఎల్‌ఐసి ఆఫీస్ లో అందించడానికి అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే చాలా మందికి ఈ సంస్థలో క్లెయిం అయ్యే అవకాశం లేదనే అనుమానాలు … [Read more...] about ఎల్ఐసి పాలసీ ఉన్నవాళ్ళకు ఇది తెలుసా…?
పెద్ద కూతురు వాట్సాప్ లో చాట్ చేయడం చూసిన తండ్రి, భార్యతో సంతకం పెట్టించుకుని మరీ…
మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని ఇందూరి గ్రామంలో దారుణం జరిగింది. 40 ఏళ్ల వ్యక్తి తన ఇద్దరు కుమార్తెలను ఆదివారం తన ట్రక్కుతో తొక్కి చంపాడని పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత అతను కూడా ట్రక్ ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు తెలిపారు. భరత్ బరాటే అనే వ్యక్తి తన 18 ఏళ్ల పెద్ద కుమార్తె నందిని విషయంలో ఆగ్రహంగా ఉన్నాడు. తన మొబైల్ లో వాట్సాప్‌లో ఒక అబ్బాయితో చాట్ చేయడాన్ని … [Read more...] about పెద్ద కూతురు వాట్సాప్ లో చాట్ చేయడం చూసిన తండ్రి, భార్యతో సంతకం పెట్టించుకుని మరీ…