ముఖ్యమంత్రి గా కేసీఆర్ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని కోల్పోయాడు అనిపిస్తుంది. అందుకే మంత్రులు ఆ పార్టీ ఎమ్మెల్యే లు కేటీఆర్ ను సీఎం ను చేయాలనీ బహిరంగంగా మాట్లాడుతున్నారు. కేటీఆర్ సమక్షంలోనే డిప్యూటీ స్పీకర్ పద్మారావు కాబోయే ముఖ్యమంత్రి తారకరామారావు కు శుభాకాంక్షలు అంటూ సంబోధించాడు. మంత్రులు ఈటెల, తలసాని కొప్పుల, శ్రీనివాస్ గౌడ్, పువ్వాడ అజెయ్, కమలాకర్ ఇలా దాదాపు అందరూ కేటీఆర్ … [Read more...] about సీఎం కేటీఆర్ భజన వెనుక ఇదీ అసలు కారణం…?
టీఆర్ఎస్ మయసభ త్వరలోనే తగలబడతది..!
మేము చనిపోతాం అవకాశం ఇవ్వండి..టిఆర్ఎస్ నేతలు మా భూములు కబ్జా చేశారు
మే 17నుండి తెలంగాణ పదో తరగతి పరీక్షలు- వేసవి సెలవులు ఎన్నంటే
ఫిబ్రవరి1 నుండి తెలంగాణలో పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ అధికారిక ఉత్తర్వులు జారీచేసింది. 9వ తరగతి నుండి ఆ పై చదువులకు ఇవి వర్తించనున్నాయి. ఇక 26.05.21 వరకు ఈ ఏడాది పాఠశాలలు కొనసాగనుండగా..... 13.06.2021 నుండి వచ్చే విద్యా సంవత్సరం మొదలు కానుంది. ఇక పదో తరగతి పరీక్షలు 17.05.2021 నుండి 26.05.2021 వరకు జరగనున్నాయి. ఈ విద్యా సంవత్సరం కు పాఠశాల … [Read more...] about మే 17నుండి తెలంగాణ పదో తరగతి పరీక్షలు- వేసవి సెలవులు ఎన్నంటే
ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రిపబ్లిక్?
సోలో బ్రతుకే సో బెటర్ సినిమాతో హిట్ కొట్టిన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్. ప్రస్తుతం దేవకట్టా దర్శకత్వంలో ఓ కొత్త సినిమా స్టార్ట్ చేశాడు. ఈ మూవీకి రిపబ్లిక్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమా షూటింగ్ 70శాతానికి పైగా పూర్తయింది. వేగంగా చిత్రీకరణ కొనసాగుతోంది. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను ఏప్రిల్ 30న రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. ఫిబ్రవరి నెలాఖరుకు … [Read more...] about ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రిపబ్లిక్?
పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది
పాపం..! తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును చూస్తోంటే జాలేస్తోంది. ఇలాంటి పరిస్థితి ఏ ముఖ్యమంత్రికీ రాకూడదు. పార్టీ టికెట్ కోసం పొర్లు దండాలు పెట్టి, అవసరమైతే కేసీఆర్ కాళ్లు కూడా మొక్కి, ఎమ్మెల్యేలుగా గెలిచిన నేతలే.. ఇప్పుడు ఆయన్ను పోపొమ్మంటున్నారు. సీఎం సీటు నుంచి తప్పకోండని ఓపెన్‌గా చెప్తేస్తున్నారు. తాను గీసిన గీత దాటని నేతలే ఎదురుతిరిగే పరిస్థితికి … [Read more...] about పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది
కెసిఆర్ కాళేశ్వరం కహాని..! 5662 కోట్లు హాం ఫట్
దేవుడు ప్రజల వైపే..పూజలు చేస్తే కేసీఆర్ చేసిన పాపాలు పోతాయా?
కెసిఆర్ నిజస్వరూపం ఇదే..!
పాప పరిహారం కోసమే కేసీఆర్ కాళేశ్వరం పర్యటన- విజయశాంతి
కేటీఆర్ సీఎం అని టీఆరెస్ నేతలు కొత్త రాగం అందుకుంటున్న సమయంలో... కేసీఆర్ కాళేశ్వరం పర్యటనపై ఫైర్ బ్రాండ్ విజయశాంతి మండిపడ్డారు. ఒకవైపు కేటీఆర్‌ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి... గోదావరికి హారతులిచ్చి పూజాదికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను … [Read more...] about పాప పరిహారం కోసమే కేసీఆర్ కాళేశ్వరం పర్యటన- విజయశాంతి