ఇస్మార్ట్ శంకర్ సినిమాతో కొత్తగా ట్రై చేసి, స్మార్ట్ విజయాన్ని సొంతం చేసుకున్న హీరో రామ్. ఆ ఊపులో ఇప్పుడు మరో సినిమాతో రెడి అయిపోతున్నాడు. ఆ చిత్రానికి ' రెడ్ 'అనే పేరును ఖరారు చేశారు. ఇటీవల చిత్ర యూనిట్ రెడ్ మూవీ కి సంబందించి ఫస్ట్ లుక్ విడుదల చేసింది. రామ్ ఈ లుక్ లో జుట్టు చిన్నగా కత్తిరించుకుని గడ్డంతో కనిపిస్తున్నాడు. యాక్షన్ త్రిల్లర్ గా సాగనున్న ఈ మూవీ ఓ తమిళ సూపర్ హిట్ … [Read more...] about ఇస్మార్ట్ హీరో మరో ప్రయోగం
టీవీ9పై రసమయి సంచలన ఆరోపణలు
టీవీ9 అవలంభిస్తోన్న పద్దతిపై ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఫైర్ అయ్యారు. తెలంగాణ బలిదానాలను, సంస్కృతిని చిన్నచూపు చూస్తూ... విషం చిమ్ముతోందని ఆరోపించారు. రవిప్రకాశ్‌ను జైల్లో పెట్టి... మా తెలంగాణ మైహోం రామేశ్వర్ రావు మీ టీవీ9ని కొన్నారు అంటూ సంచలన కామెంట్స్ చేశారు రసమయి. తెలంగాణ సంస్కృతిని, తెలంగాణ రాష్ట్రాన్ని టీవీ 9 తక్కువగా చూస్తుందన్నారు మానకొండు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్. … [Read more...] about టీవీ9పై రసమయి సంచలన ఆరోపణలు
రేవంత్ లేని కొడంగల్
నర్సింహరెడ్డి, తొలివెలుగు ప్రతినిధి కొడంగల్... కొంతకాలంగా ఈ పేరు పెద్దగా వినిపించకపోయినా, గత పదేండ్ల కాలంలో మార్మోగిన పేరు. కొడంగల్ గడ్డ రేవంత్ అడ్డా.. అని గర్వంగా చెప్పుకునే స్థాయికి వెళ్లింది. కానీ అనూహ్యంగా 2018 ఎన్నికల తర్వాత తెరచాటైన కొడంగల్ పరిస్థితి ఇప్పుడేంటీ...? కేటీఆర్ దత్తత ఎంతవరకు వచ్చింది...? రేవంత్ లేని కొడంగల్ ఎలా ఉంది? తొలివెలుగు ప్రతినిధి ప్రత్యేక … [Read more...] about రేవంత్ లేని కొడంగల్
బిగ్ బాస్ హౌస్ లో సుమ కనకాల
తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ తుది ఘట్టానికి చేరుకుంది. మరి కొన్ని రోజుల్లో విజేత ఎవరో తెలిసిపోనుంది. గెలుపు కోసం కంటెస్టెంట్లు ఒకరి ఒకరు తిట్టుకుంటున్నారు. మరోవైపు హౌస్ లోకి రోజుకో గెస్ట్ లను పంపుతున్నాడు బిగ్ బాస్. లాస్ట్ ఎపిసోడ్ లో విజయదేవకొండ వచ్చి రూమ్ మేట్స్ ని ఆశ్చర్య పరిచాడు. తాజాగా సోమవారం నాటి ఎపిసోడ్ లో సుమ కనకాల రానుంది. స్టార్ మా రిలీజ్ చేసిన ప్రోమో లో హౌస్ మేట్స్ … [Read more...] about బిగ్ బాస్ హౌస్ లో సుమ కనకాల
చీరలో జబర్ధస్త్ రష్మీ అందాలు
తన అందచందాలతో... బుల్లితెర ప్రేక్షకులనే కాదు, వెండితెర ప్రేక్షకులను మెస్మరైజ్ చేసే భామ రష్మీ. రెగ్యూలర్‌గా సోషల్‌మీడియా వేదిక ద్వారా అభిమానులతో టచ్‌లో ఉండే ఈ జబర్ధస్త్ యాంకర్... దీపావళి సందర్భంగా చీరకట్టుతో మెరిసిపోయింది. దీపావళి కాంతుల మధ్య దగాదగా మెరిసిపోతూ... రష్మీ పెట్టిన ఫోటోలు కుర్రకారుకి అదరహో అనిపిస్తున్నాయి. రష్మీ దీవాళి పోస్టుపై కామెంట్స్ … [Read more...] about చీరలో జబర్ధస్త్ రష్మీ అందాలు
వంశీ రాజీనామా డ్రామానా…?
వల్లభనేని వంశీ రాజీనామాతో గరంగరంగా ఉన్న రాజకీయాలు మరింత వేడేక్కాయి. ఇప్పటి వరకు టీడీపీ నుండి వంశీపై పెద్దగా అటాక్ స్టార్ట్ కాలేదు. చంద్రబాబు కూడా సాఫ్ట్‌గానే మాట్లాడటంతో... కూల్‌గా ఉన్న టైంలో, బోండా ఉమ కామెంట్స్ ఇప్పుడు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. వల్లభనేని వంశీ రాజీనామా చేశానంటూ వాట్సాప్ మెసేజ్ లతో న్యూసెన్స్ చేస్తున్నారన్నారు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ. మూడు రోజుల్లో … [Read more...] about వంశీ రాజీనామా డ్రామానా…?
ఢిల్లీ దర్గాలో దీపావళి వేడుకలు
మతాల పేరుతో నిత్యం కొట్టుక చస్తున్న దేశంలో... దేశ సమగ్రతా ఇంకా బతికే ఉంది అని చెప్పే ఉదాహరణ ఇది. మతం ఏదైనా మనమంతా భారతీయులం, మనమంతా మనుషులం అని సగర్వంగా చాటి చెప్పిన అర్థం ఇది. మతాల పేరుతో ప్రజలను విడదీసి... పాలించే నాయకులకు చెంపపెట్టులాంటి సమాధానం ఇది. దేశంలో అక్కడక్కడ చిన్న చిన్న పండుగల్లో మత సామరస్యం వెల్లువిరుస్తుంది. ముఖ్యంగా... హిందు-ముస్లింల పండుగలు కలిపి చేసుకునే … [Read more...] about ఢిల్లీ దర్గాలో దీపావళి వేడుకలు
తళుక్కుమన్న అందాలు
దీపావళి సందర్భంగా సెలెబ్రిటీలు తలుక్కున మెరిశారు. ఎప్పుడు సినిమాలతో బిజీగా ఉండే మన సెలెబ్రిటీలు దీపావళి రోజు కుటుంబంతో... సంప్రదాయ దుస్తుల్లో... దీపావళి కాంతుల్లో దగదగా మెరిసిపోయారు. ఆ ఫోటోస్‌ను తమ అభిమానులతో పంచుకుంటూ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. దీపావళి సందర్భంగా అందరికి విషెస్ తెలుపుతూ ఈ ముద్దుగుమ్మలు పెట్టిన ఫొటోస్ కి నెట్టింట్లో అభిమానులు కామెంట్స్ రూపం లో విషెస్ … [Read more...] about తళుక్కుమన్న అందాలు
తాత్కాలిక డ్రైవర్ మరో ఘోరం
ఆర్టీసీ సమ్మె కారణంగా... తాత్కాలిక డ్రైవర్లతో జనం ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ప్రభుత్వం పట్టింపులకు పోయి... శిక్షణలేని, అనుభవం లేని డ్రైవర్లకు బస్సులు అప్పగిస్తోంది. దాంతో ఆ డ్రైవర్ల డ్రైవింగ్ వల్ల, రద్దీ ప్రాంతాల్లో తరుచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజాగా... జనగాం డిపో బస్సు భీభత్సం సృష్టించింది. తాత్కాలిక డ్రైవర్ బస్సును నడుపుతుండగా... బస్సు అదుపు తప్పి, ఎదురుగా ఉన్న … [Read more...] about తాత్కాలిక డ్రైవర్ మరో ఘోరం
డ్రైవర్ నిర్లక్ష్యంతో…
డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా అదుపుతప్పి కాలువలోకి బస్సు దూసుకెళ్లిన ఘటన తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట లో పెద్దపూడి వద్ద చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి అమలాపురం వైపుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ కి చెందిన బస్సు కాలువలోకి దూసుకెళ్లింది.బస్సు లో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. డ్రైవర్ నిద్రమత్తువల్లే ప్రమాదం సంభవించిందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. … [Read more...] about డ్రైవర్ నిర్లక్ష్యంతో…