All eyes of 48,000 TSRTC employees and their families were fixed on High Court and they waited with a bated breathe to hear what would be the judgement on Monday. But, looks like the employees were left in the lurch after the on-going 45 day strike. The court which has been very stern on the on-going strike hasn’t delivered a clear verdict, instead gave a direction to the … [Read more...] about Labour Commissioner To Resolve RTC Crisis: HC
రాహుల్ సిప్లిగంజ్ ఎలా గెలిచాడంటే…
తెలుగు బిగ్ బాస్-3 మెగా స్టార్ చిరంజీవి చెప్పినట్టు ప్రపంచంలో టాప్ షో కాకపోవచ్చు...కానీ తెలుగు రాష్ట్రాల ప్రజలను మూడు నెలలుగా బానే ఆకట్టుకుంది. ఫైనల్ ఎపిసోడ్ లో ఎవరు గెలుస్తారు అనేది మాత్రం ఆఖరి నిమషం వరకు సస్పెన్స్గా నడిచింది. అలీ రెజాకి అమ్మాయిల ఓట్లు తప్ప, షో లో తన స్పెషలిటీని ఎక్కడ చూపెట్టలేకపోవడంతో మిగతా ఓట్లు ఏమి పెద్దగా రాలేదు. దానితో షో గెలుస్తాడు అనే నమ్మకం తనకు … [Read more...] about రాహుల్ సిప్లిగంజ్ ఎలా గెలిచాడంటే…
రెండున్నరేళ్లు జైలులో ఉన్నవాళ్లు కూడా మాట్లాడుతున్నారు!
వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా మండిపడ్డారు. దేశానికి సేవ చేసిన మహానుభావులనే రాజ్య సభకు పంపుతుంటారని కానీ, సూట్ కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డి రాజ్యసభకు వెళ్లి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. విశాఖలో జరిగిన ‘జనసేన లాంగ్‌మార్చ్’ లో మాట్లాడుతూ... సూట్‌కేస్ కంపెనీలు పెట్టే విజయసాయి రెడ్డికి కూడా సమాధానం చెప్పుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని … [Read more...] about రెండున్నరేళ్లు జైలులో ఉన్నవాళ్లు కూడా మాట్లాడుతున్నారు!
పవన్ సభలో కరెంట్ షాక్ కలకలం!
పవన్ పిలుపునిచ్చిన ‘లాంగ్ మార్చ్’ సందర్భంగా విశాఖలో జరుగుతున్న జనసేన సభలో అపశృతి చోటుచేసుకుంది. బారికేడ్లకు విద్యుత్ షాక్ రావడంతో వాటిని ఆనుకుని ఉన్న ఇద్దరు జనసేన కార్యకర్తలకు షాక్ తగిలింది. వెంటనే స్పందించిన నిర్వాహకులు విద్యుత్‌ను నిలిపివేశారు. టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతున్న సమయంలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో సభలో … [Read more...] about పవన్ సభలో కరెంట్ షాక్ కలకలం!
జగన్ అద్భుత పాలన అందిస్తే నేనెళ్లి సినిమాలు తీసుకుంటా: పవన్
విశాఖపట్నం : భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులను ప్రభుత్వానికి చాటి చెప్పే లక్ష్యంతో జనసేన తలపెట్టిన ‘లాంగ్ మార్చ్’లో ఆ పార్టీ అధినేత పవన్ ప్రసంగించారు. జగన్ అద్భుత పాలన అందిస్తే తాను వెళ్లి సినిమాలు తీసుకుంటానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. అసలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డే కాదు... సగటు రాజకీయ నాయకులు నిజంగా ప్రజల పట్ల బాధ్యతగా ఉండుంటే తనకు జనసేన పార్టీ పెట్టాల్సిన … [Read more...] about జగన్ అద్భుత పాలన అందిస్తే నేనెళ్లి సినిమాలు తీసుకుంటా: పవన్
బూతు ఆంధ్ర తెరాస మీద ఎందుకు పడ్డాడు?
బూతు కధల మీద పడి బ్రతికే గ్రేట్ ఆంధ్ర వెంకట్ రెడ్డి తాజాగా మరో వివాదానికి తెర లేపాడు. ఈసారి బూతు అమ్ముకోవడానికి తన మన బేధం ఉండదని రుజువు చేసుకున్నాడు. ఒక టాప్ తెరాస నాయకుడి కుమారుడు ఒక హీరోయిన్ అంటే పడి చచ్చిపోతున్నాడని....ఎక్కడికి వెళ్ళినా ఆమెని వెంట తిప్పుకుంటున్నాడని ఒక కథ రాసి తన బూతు ఆంధ్ర వెబ్ సైట్ లో ప్రచురించి తన బుర్రలో కంపుని మరోసారి జనం మీదకు వదిలాడు. ఎప్పుడూ బూతు … [Read more...] about బూతు ఆంధ్ర తెరాస మీద ఎందుకు పడ్డాడు?
బీజేపీ నాయకులవి ఫ్లాట్ ఫారం స్పీచులు: కేసీఆర్
తెలంగాణ బీజేపీ ఎంపీలు, బీజేపీ నేతలు ఇష్టానుసారం ప్లాట్‌ఫారం స్పీచ్‌లు కొట్టడం కాదని.. తనకు సమాధానం చెప్పాలని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు. కేబినెట్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన కేసీఆర్.. ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఛత్తీస్‌గడ్, పంజాబ్, రాజస్తాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆర్టీసీని విలీనం చేశాయా? అని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అక్కడేమీ చేయకుండానే తెలంగాణలో … [Read more...] about బీజేపీ నాయకులవి ఫ్లాట్ ఫారం స్పీచులు: కేసీఆర్
విష్ణు లీక్స్ వెనుక రహస్యం?
అప్పుడెప్పుడో తమిళ్ సినిమా ఇండస్ట్రీని కుదిపేసిన సుచిలీక్స్ తరవాత అంత హడావిడి నిన్న ట్విట్టర్ లో కనిపించింది. అయితే ఇది ఒక హీరో కో, గ్లామర్ ఇండస్ట్రీ కో సంబంధించింది కాదు. ఒక పద్దతి, విలువలు, వ్యక్తిత్వం అంటూ మాట్లాడే ఒక నేత నిజరూప దర్శనం చేయించిన ట్విట్టర్ భాగోతమిది. అసలు ఈ విష్ణులీక్స్ వివరాల్లోకి వెళితే....ఈనాటి నిఖార్సయిన ఆంధ్ర బీజేపీ నేత విష్ణు వర్ధన్ రెడ్డి, పదేళ్ల … [Read more...] about విష్ణు లీక్స్ వెనుక రహస్యం?
ఉత్తమ్ కు ఉద్వాసన??
ఒకపక్క ఆర్ టి సీ సమ్మె, మరో పక్క డెంగీ బారినపడి అల్లాడుతున్న జనం... ప్రజల్లో రోజు రోజుకి ప్రభుత్వం మీద తగ్గుతున్న నమ్మకాన్ని హుజుర్ నగర్ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ ఎందుకు క్యాష్ చేసుకోలేకపోయింది? అసలు హుజుర్ నగర్ కి ఉపఎన్నికలు రావడం వెనుక ఉత్తమ్ లోపాయకారి ఒప్పందాలే కారణమా? వరస ఓటములుకు బాధ్యుడిని చేసి ఉత్తమ్ ని పక్కన కూర్చోపెట్టనున్నారా? కాంగ్రెస్ అధిష్టానం పీసీసీ చీఫ్ … [Read more...] about ఉత్తమ్ కు ఉద్వాసన??