• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

వైజాగ్‌లోనే లేకుండా చేస్తా..

Published on : September 4, 2019 at 2:44 am

విశాఖ: ఇద్దరు శీనుల మధ్య మాటల మంటలు మరింత చెలరేగాయ్. ‘గంటా శ్రీనివాసరావు రాజకీయ వ్యభిచారి’ అని రాష్ట్ర మంత్రి ముత్తంశెట్టి అవంతి శ్రీనివాసరావు తాజాగా తీవ్రమైన పదజాలతో విరుచుకుపడ్డారు. తెలుగుదేశం అభిమానులు వేసిన ఓట్లతో గెలిచి, ఆ పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, తనకు అన్ని పార్టీల నుంచి రమ్మని ఆహ్వానం ఉందని చెప్పడమే గంటా రాజకీయ వ్యభిచారానికి నిదర్శనమని అవంతి అన్నారు. అవంతి ఇంకా ఏమన్నారంటే…
  • గంటాకు రాజకీయం ఒక వ్యాపారం.
  • అందుకే ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గంలో రెండోసారి పోటీ చేయరు.
  • ఎప్పుడూ అధికారంలో ఉండాలని ఉంటుంది.
  • అందుకే ఇప్పుడు వైసీపీలో చేరడానికి అమరావతి చుట్టూ, బీజేపీలో చేరడానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు.
  • అన్ని పార్టీల నుంచి ఆఫర్‌ ఉందనేది అబద్ధం.
  • ఎక్కడా ఆయనకు అవకాశాల్లేవు.
  • విశ్వాసంతో గెలిపించిన ప్రజల్ని, నాయకుల్ని, కార్యకర్తల్ని, అనుచరుల్ని అందరినీ వదిలేసి తన స్వార్థం తాను చూసుకుంటారు. అదే గంటా నైజం
  • ఇది ప్రజాస్వామ్య దేశం, ఎవరైనా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కావచ్చు.
  • గంటా ఆ విషయం మరిచిపోయి తానేదో రాచరికపు కుటుంబంలో పుట్టినట్లు మాట్లాడడం సరికాదు.
  • మీ తండ్రి, తాతలు మంత్రులు కారు. మీరు నెల్లూరు మెస్‌లో టికెట్లు అమ్ముకుని.. వ్యాపార భాగస్వాములను మోసం చేసి పైకి వచ్చారు. నేను అలా రాలేదు.
  • నా జోలికి వస్తే వదిలిపెట్టను. అసలు వైజాగ్‌లోనే లేకుండా చేస్తాను.
  • అయ్యన్నపాత్రుడంత మంచోడిని కాను, నాతో పెట్టుకోవద్దు.
  • అహంకారంతో, సంకుచిత ధోరణితో గంటా మాట్లాడుతున్నారు.
  • ఆయన్ను నేను మనిషిగానే చూడడం లేదు.
  • ఆయనంటే నాకు వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష, ద్వేషం లేవు. కానీ ఆయన వ్యక్తిత్వమే నచ్చదు.
  • విజయనగరం జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా ఉండి తొమ్మిది సీట్లలో ఒక్కచోట కూడా టీడీపీ అభ్యర్థిని గెలిపించలేకపోయారు.
  • ఎక్కడున్నా వర్గ, గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తారు.
  • వంచన, దగా, మోసం, కుట్రలు ఇవే ఆయన జీవితం.
  • ఇప్పటికైనా గంటా ఆత్మపరిశీలన చేసుకోవాలి.
tolivelugu app download

Filed Under: వేడి వేడిగా

Primary Sidebar

ఫిల్మ్ నగర్

పాపం..స‌ర్కార్‌వారి పాట‌కు మ‌రో బ్రేక్

పాపం..స‌ర్కార్‌వారి పాట‌కు మ‌రో బ్రేక్

ఊహించని కాంబినేష‌న్.. సౌత్‌ను షేక్ చేసే మ‌ల్టీస్టారర్!

ఊహించని కాంబినేష‌న్.. సౌత్‌ను షేక్ చేసే మ‌ల్టీస్టారర్!

ఓటీటీలోనే తెలుగు దృశ్యం -2

ఓటీటీలోనే తెలుగు దృశ్యం -2

ఆఖండ‌కు హాట్‌స్టార్ అదిరిపోయే ఆఫ‌ర్

ఆఖండ‌కు హాట్‌స్టార్ అదిరిపోయే ఆఫ‌ర్

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి క‌రోనా

డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడికి క‌రోనా

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

ఏపీ పోలీసులు దద్దమ్మలు

ఏపీ పోలీసులు దద్దమ్మలు

ఏపీ కరోనా - 6,582 కేసులు ..22మరణాలు

ఏపీ కరోనా – 6,582 కేసులు ..22మరణాలు

క్షేమంగా ఉన్నా.. ఈ భావోద్వేగాన్ని ప‌దాల్లో వెల్ల‌డించ‌లేను - పవ‌న్ క‌ల్యాణ్

క్షేమంగా ఉన్నా.. ఈ భావోద్వేగాన్ని ప‌దాల్లో వెల్ల‌డించ‌లేను – పవ‌న్ క‌ల్యాణ్

దున్నపోతు మీద వర్షం పడినట్లు నీ మౌనానికి అర్థం ఏంటి కేసీఆర్ ?

దున్నపోతు మీద వర్షం పడినట్లు నీ మౌనానికి అర్థం ఏంటి కేసీఆర్ ?

కేంద్రం నుంచి త్వ‌ర‌లో మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీ?

కేంద్రం నుంచి త్వ‌ర‌లో మ‌రో ఉద్దీప‌న ప్యాకేజీ?

వ్యాక్సి'నేష‌న్' -12 కోట్ల మైలురాయిని దాటిన భార‌త్

వ్యాక్సి’నేష‌న్’ -12 కోట్ల మైలురాయిని దాటిన భార‌త్

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)