తరచూ మీరు విమాన ప్రయాణాలు చేస్తుంటారా? జర్నీ టైమ్ లో విమానంలోని ఫుడ్ ను తింటుంటారా? అయితే జాగ్రత్త…. ఇప్పుడు చెప్పిన 5 ఫుడ్స్ ను అవైడ్ చేస్తే మీ ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే విమానం టేకాఫ్ కంటే 12 గంటల ముందే ఫుడ్ రెడీ అయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు చెప్పే ఫుడ్స్ ను అవైడ్ చేయడం ఉత్తమం!
1) టీ,కాఫీలు : విమానంలో వాటర్ ట్యాంక్స్ బాత్ రూమ్ లకు దగ్గరగా ఉంటాయి.టీ , కాఫీల కోసం ఆ నీటినే ఉపయోగిస్తారు కాబట్టి టీ, కాఫీలను అవైడ్ చేయడం మంచిది.
2) గుడ్లు : విదేశీ విమానాల్లో సహజమైన గుడ్లను కాకుండా ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన గుడ్లను ఫుడ్ లో భాగంగా ఇస్తారట!
3) పండ్లు : 12 గంటల ముందు పండ్లను కోస్తారు కాబట్టి వాటిని అవైడ్ చేయడమే ఉత్తమం.
4) సీ ఫుడ్స్ : చాలా ముందుగానే సీఫుడ్ ను ప్యాక్ చేస్తారు. సీ ఫుడ్ లో బ్యాక్టీరియా త్వరగా వ్యాప్తి చెందుతుంది కాబట్టి వీటిని అవైడ్ చేయడమే మంచిది.
5) పాల ఉత్పత్తులు : చాలా మందికి జర్నీలో పాల ఉత్పత్తులు పడవు. దీనికి కారణం వారికి జర్నీలో వాంతులవుతాయి.