అదృష్టం అడ్డం తిరిగితే …అరటి పండు తిన్నా పన్ను ఇరుగుద్ది అంటారు.! పాపం వీళ్లది కూడా సేమ్ అదే కథ! ఈ ఫోటోలు చూస్తే వీరితో దురదృష్టం ఏ రేంజ్ లో ఆడుకుందో ఓ అంచనాకు రావొచ్చు!
- కిందొక యాపిల్ పైనొక యాపిల్!
- సరికొత్త అన్ లాక్ ప్రక్రియ
- ఈమె హీల్ ఎంతో షార్ప్!
- వంట వండి ఇప్రెంస్ చేద్దామనుకున్నాడు!
- ఫోన్ కు ఫుల్ ఛార్జింగ్ పెట్టేద్దామని!