తన హాట్ కామెంట్స్‌తో ఎప్పుడూ వార్తల్లో ఉండే బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ప్రేమాయణంపై న్యూ ఇయర్ సందర్భంగా తానే స్వయంగా క్లారిటీ ఇచ్చేసింది. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తన ప్రేమాయణాన్ని బయటపెట్టింది.
బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో డైవర్స్ తర్వాత గుత్తా జ్వాల ఫలానా వారితో డేట్‌లో ఉంది, ఫలానా వారితో లవ్‌లో ఉంది అంటూ అనేక రూమర్స్ వచ్చాయి. కానీ ఫైనల్‌గా గుత్తా తన లవ్ గురించి ఎవరికీ అవకాశం ఇవ్వకుండా తానే ప్రకటించింది.
తమిళ నటుడు విష్ణు విశాల్ తనను ముద్దుపెడుతున్న ఓ ఫోటోను అభిమానులతో షేర్ చేసుకుంది. విష్ణు విశాల్ కన్నడలో దాదాపు 15కుపైగా చిత్రాల్లో నటించారు. గుత్తా కూడా నితిన్ హీరోగా వచ్చిన సినిమాలో గుండె జారి గల్లంతయ్యిందే అంటూ ఆడిపాడిన సంగతి తెలిసిందే.
బ్యూటిఫుల్ గా స్కిన్ షో చూపించిన వర్మ
Advertisements