• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
Latest Telugu Breaking News - Flash News in AP & Telangana

Latest Telugu Breaking News - తొలివెలుగు - Tolivelugu

ToliVelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu app - latest telugu news app
tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • చెప్పండి బాస్
  • ENGLISH

21 కిలోలు 17.60 లక్షలు

Published on : September 12, 2019 at 11:06 am

బాలాపూర్ లడ్డూకు గత ఏడాది కంటే ఈసారి లక్ష రూపాయలు ఎక్కువ ధర పలకింది. ఇదే గ్రామానికి చెందిన కొలన్ రాంరెడ్డి 17 లక్షల 60 వేల రూపాయలకు గణేశ్ లడ్డూని వేలం పాటలో కొని కైవసం చేేసుకున్నాడు. రాష్ట్రంలో గణేశ్ చవితి అంటే ఖైరతాబాద్ గణేష్ ముందుగా అందరికీ గుర్తొస్తాడు. తర్వాత బాలాపూర్ గణేష్ లడ్డూపైనే అందరూ ఫోకస్ పెడతారు. ఈసారి లడ్డూ బరువు 21 కిలోలు. 

హైదరాబాద్: 2019కి బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు సిల్వర్ జూబ్లీ కావడంతో వేలంపై ఆసక్తి పెరిగింది. వేలం పోటాపోటీగా సాగింది. 25 సంవత్సరాలుగా బాలాపూర్ లడ్డుకు ఏనాడూ క్రేజ్ తగ్గ లేదు. ప్రారంభంలో వెయ్యిలోపు పలికిన లడ్డు ఇప్పుడు 17 లక్షలు దాటింది. బాలాపూర్ లడ్డూ 25 సంవత్సరాల వేలం పాట వివరాలు ‘తొలివెలుగు’ స్థానికులను అడిగి సేకరించింది.

బాలాపూర్ లడ్డు పాతికేళ్ల జర్నీ:

1994లో కొలను మోహన్ రెడ్డి – రూ. 450

1995లో కలను మోహన్ రెడ్డి -రూ. 4,500

1996లో కొలను క్రిష్ణా రెడ్డి-రూ .18,000

1997లో కొలను క్రిష్ణా రెడ్డి -రూ. 28,000

1998లో కొలను మోహన్ రెడ్డి -రూ. 51,000

1999లో కల్లెం ప్రతాప్ రెడ్డి -రూ. 65,000

2000లో కల్లెం అంజిరెడ్డి -రూ. 66,000

2001లో జి. రఘునందన్ చారి -రూ. 85,000

2002లో కందాడ మాధవ రెడ్డి -రూ. 1,05,000

2003లో చిగిరింత బాల్ రెడ్డి -రూ. 1,55,000

2004లో కొలను మోహన్ రెడ్డి -రూ.2,01,000

2005లో ఇబ్రాం శేఖర్ -రూ.2,08,000

2006లో చిగిరింత తిరుపతి రెడ్డి -రూ.3,00,000

2007లో జి. రఘునందన్ చారి -రూ.4.15,000

2008లో కొలను మోహన్ రెడ్డి -రూ.5,07,000

2009లో సరిత -రూ.5,10,000

2010లో కొడాలి శ్రీధర్ బాబు -రూ.5,35,000

2011లో కొలను బ్రదర్స్ -రూ.5,45,000

2012లో పన్నాల గోవర్ధన్ రెడ్డి -రూ. 7,50,000

2013లో తీగల క్రిష్ణారెడ్డి -రూ. 9,26,000

2014లో సింగిరెడ్డి జైహింద్ రెడ్డి- రూ. 9,50,000

2015లో కొలను మదన్ మోహన్ రెడ్డి -రూ. 10,32,000

2016లో స్కైలాబ్ రెడ్డి -రూ. 14.65,000

2017లో నాగం తిరుపతిరెడ్డి- రూ. 15. 60 లక్షలు

2018లో శ్రీనివాస్ గుప్తా రూ.16.60 లక్షలకు

2019లో రూ. కొలన్ రాంరెడ్డి 17.60 లక్షలకు దక్కించుకున్నారు.

tolivelugu app download

Filed Under: ఫటాఫట్

Primary Sidebar

ఫిల్మ్ నగర్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని లైన్లో పెట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్

టాలీవుడ్ ఇండ‌స్ట్రీని లైన్లో పెట్టిన మైత్రీ మూవీ మేక‌ర్స్

అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్న స‌మంతా

అరుదైన అవ‌కాశం ద‌క్కించుకున్న స‌మంతా

నితిన్ చెక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

నితిన్ చెక్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

ఈ నలుగురు నా కెప్టెన్స్...మెగాస్టార్

ఈ నలుగురు నా కెప్టెన్స్…మెగాస్టార్

కాంబో అదుర్స్...! కానీ పట్టాలెక్కుతుందా ?

కాంబో అదుర్స్…! కానీ పట్టాలెక్కుతుందా ?

Advertisement

Download Tolivelugu App Now

tolivelugu app download

అవీ ఇవీ …

అయోధ్య రాముడికి కేసీఆర్ విరాళం ఎంతో...?

అయోధ్య రాముడికి కేసీఆర్ విరాళం ఎంతో…?

అధికారుల‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ హెచ్చ‌రిక‌- ఏపీలో ముదిరిన పంచాయితీ

అధికారుల‌కు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ హెచ్చ‌రిక‌- ఏపీలో ముదిరిన పంచాయితీ

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే

ఏపీ పంచాయితీ ఎన్నిక‌ల షెడ్యూల్ ఇదే

పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది

పాపం ముఖ్యమంత్రి కేసీఆర్ ను చూస్తే జాలేస్తోంది

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్రొ.నాగేశ్వ‌ర్ కు టీఆర్ఎస్ మ‌ద్ధ‌తు...?

ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ప్రొ.నాగేశ్వ‌ర్ కు టీఆర్ఎస్ మ‌ద్ధ‌తు…?

తెలంగాణ‌లో కొత్త‌గా 221క‌రోనా కేసులు

తెలంగాణ‌లో కొత్త‌గా 221క‌రోనా కేసులు

Copyright © 2021 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap

ToliVelugu News provide Latest Telugu Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, Telangana and AP News Headlines Live, Latest Telugu News Online (తెలుగు తాజా వార్తలు)