సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో సాయి ధరమ్ తేజ్ తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం అపోలోలో చికిత్స పొందుతున్నారు. సాయి ధరమ్ తేజ్ కొలుకోవాలంటూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే బాలకృష్ణ కూడా స్పందించారు. సాయి ధర్మ తేజ్ నా బిడ్డ లాంటి వాడు.
Advertisements
సాయి త్వరగా కోలుకుని హీరో గా మన ముందుకు రావాలి అని నా ఇష్ట దైవం అయిన ఆ నరసింహ స్వామిని మనసారా కోరుకుంటున్నాను. మా కుటుంబ లో ప్రతి ఒక్కరు సాయి కోసం దేవుని మనస్ఫూర్తిగా ప్రార్ధిస్తున్నారు అంటూ చెప్పుకొచ్చారు బాలయ్య.