మహేష్ అనే వ్యక్తి దగ్గర 2014 లో 13 కోట్ల రూపాయలు అప్పుగా తీసుకుని ఇవ్వకుండా తిరుగుతున్నాడన్న ఫిర్యాదు మీద కడప కోర్ట్ లో బండ్ల గణేష్‌ను పోలీస్ లు హాజరుపరిచారు. గతంలో దీనిపైనా కోర్ట్ నోటీసులు ఇచినప్పటికీ, బండ్ల గణేష్ హాజరు కాలేదు.
దీనితో గణేష్ పై నాన్ బెయిల్ బుల్ వారెంట్ ను జారీ చేసింది కడప జిల్లా మేజిస్ట్రేట్. నాన్ బెయిల్ బుల్ వారెంట్ జారీ అవ్వటంతో కడప కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.