‘ప్రతిరోజూ ఒక అబద్దం.. ప్రతి రోజూ ఒక దౌర్జన్యం.. ఆ కేరక్టరే విచిత్రం, వింత.. రోజుకోరకంగా మాట్లాడుతుంటాడు.. జగన్‌ని మా ముందే ఎన్నోసార్లు తిట్టేవాడు.. ఎప్పుడు ఎవరితో వుంటాడో అర్ధం కాదు..’ అంటూ పీవీపై బండ్ల గణేశ్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు
బండ్ల గణేశ్ ఎక్స్‌క్లూజీవ్ ఇంటర్వ్యూ …