Bangarraju: Dialogues, wiki, Budget, Director, cast Telugu and English

- బంగార్రాజు బావ గారు చూపులతోనే ఒఊచకోత కోసేస్తారు మీరు.
- నా కర్మ కి ఒక మనవడు పుట్టాడు.
- వాడ్ని కుడా అప్పచ్చి చేసేసావా ?
- గుడి కాడ కానీ, బడి కాడ కానీ నువ్వు చేసే పనులకి ప్లే బాయ్ అనుకుంటారు.
- ఎదవ కథలు ఆడకే…!
- ఆడు అచ్చం మావయ్యలా బోకుల తయారయ్యాడు అత్త.
- అవన్నీ ఫామిలీ ఇష్యూస్ అండి..! ఒకసారి కూర్చోపెట్టి మాట్లాడండి.
- ఈ ఊర్లో నాకంటే చదువుకున్న అమ్మయిలేదంట.. నాకంటే తెలివైన అమ్మాయి లేదంట .!
- నీకంటే తెలివి తక్కువ, మంద బుద్ధి, దద్దమ్మ లేదంట ఊర్లో..
- వెళ్లేంటి డింకీ పుంజు లా ఉన్నారు.!
- వాసి వాడి తస్సాదియ్యా. మధ్య మధ్యలో మరాఠి సినిమా చూపించేస్తున్నాడు ఈడు.!
- మాట్లాడుకోవడానికి ఐతే అమ్మాయిని, కొట్టేసుకోవడానికి అయితే అబ్బాయిని తీసుకురమ్మని ఆఫర్ ఇచ్చావ్ అంట కదా రా ..!
- ఎదో శక్తి వాడిని నడిస్పిస్తుంది..!
- మామిడి తోట కెళ్ళి మాట్లాడుకుందామా ?
- ఇలాంటివి ఎన్ని చేసాం..!