విశాఖ : అరకు పద్మాపురం పంచాయతీ గుమ్మగుడ గ్రామానికి చెందిన జన్ని ముక్త ఎలుగుబంటి దాడిలో తీవ్రంగా గాయపడింది. అరకు వ్యాలీ మండలం సుంకరమెట్ట పంచాయతీ సూకురు గ్రామంలో ఉన్న బంధువులను కలిసేందుకు వెళ్లిన జన్నీ ముక్త తెల్లవారుజామున కాలకృత్యాల కోసం బయటకు వెళ్లింది. ఆ సమయంలో ఎలుగుబంటి దాడి చేసి జన్నీ ముక్కుపై తీవ్రంగా గాయపరిచింది. బంధువులు వెంటనే అరకు పిహెచ్‌సికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో విశాఖపట్నం కేజీహెచ్‌కి తరలించారు.
Tolivelugu Latest Telugu Breaking News » Viral » బాలికపై ఎలుగుబంటి దాడి