గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్, రానా యాక్షన్ ఎంటర్‌టైనర్ భీమ్లా నాయక్ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నిత్యా మీనన్, సంయుక్త మీనన్, రావు రమేష్, మురళీ శర్మ, సముద్రఖని ముఖ్య పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు. ఈ సినిమా మలయాళంలో వచ్చిన అయ్యప్పనుమ్ కోషియుమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కింది.
భీమ్లా నాయక్ 6 రోజుల కలెక్షన్స్ చూస్తుంటే :
నైజాం : రూ 32.82 కోట్లు
సీడెడ్: రూ 9.39 కోట్లు
UA: రూ 6.79 కోట్లు
తూర్పు : రూ 4.95 కోట్లు
వెస్ట్: రూ 4.58 కోట్లు
గుంటూరు: రూ 4.76 కోట్లు
కృష్ణా: రూ 3.23 కోట్లు
నెల్లూరు: రూ. 2.30 కోట్లు
మొత్తం ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ: రూ 68.82 కోట్లు (రూ. 104.80 కోట్ల స్థూల)
KA+ROI: రూ. 7.52 కోట్లు
OS: రూ. 11.45 కోట్లు
టోటల్ వరల్డ్ వైడ్: రూ. 87.79 కోట్ల షేర్లు (రూ. 143 కోట్ల గ్రాస్)