‘Bheemla Nayak’ is the Telugu remake of the hit Malayalam film ‘Ayyappanum Koshiyum’. The Malayalam film starred Biju Menon as Ayappan Nair, a police officer, and Prithviraj Sukumaran as retired army Havaldar Koshy.

Rana Daggubatti will play the role of the retired army Havaldar Daniel Shekhar (Koshy). On the other hand, Pawan Kalyan will essay the role of police officer Bheemla Nayak (Ayyapan Nair). Thaman’s BGM with Pawan’s intense warning took the first glimpse promo to next level.
In sink to the situations, Pawan Kalyan by the end says, he doesn’t need any caption left fans thrilled. While the video trended number one in YouTube with more than 8.5 Million views (by the time of reporting), the hashtag broke the trending record.
Pawan Kalyan Bheemla Nayak Dialogues:
- రేయ్ డానీ బయటకు రారా నా కొడకా…!
- డానియల్ శేఖర్ ఏంటి చూస్తున్నావ్ కింద కాప్షన్ లేదనా ? అక్కర్లేదు బండెక్కు ..!
- ఏంటి బాలాజీ స్పీడ్ పెంచు.. ఇది పులులు తిరిగే ప్రాంతం అంట బాబు..!పులి పెగ్గేసుకుని పడుకుంది కానీ నువ్ స్లో గానే పోనీ..! డ్యానీ డ్యానియల్ శేఖర్.!
సార్ సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్,
ఎవరిని అరెస్ట్ చేసావో తెలుస్తుందా నీకు ?
నీకు ఒంటి మీద యూనిఫామ్ చూసుకొని పొగరా ?
ఎమ్ నాయక్ నువ్ పేల్చినప్పుడు వాడు లోపల లేడా? చూసుకోవాలి కదా ! గొప్పదానివే దొరికావమ్మా
ఈ ఇల్లును చూసుకోవడనికి ఒక మగాడు కావలి వాడి అడ్రెస్స్ మిస్ అయ్యింది. ఇల్లి తీసుకు రా పో..!
కిలోమీటర్ ఊరు సార్ పాయింట్ బ్లాక్ లో పెట్టి కాల్చి తుప్పల్లో పారదొబ్బితే పది రోజులు పడుతుంది శవం దొరకటానికి
తోలు తీస్తా నా కొడకా
నాయక్ నీ ఫాన్స్ వెయిటింగ్ ఇక్కడ !
నేను ఇవతల ఉంటేనే చట్టం అవతలకి వస్తే కష్టం వాడికి
Daggubati Rana Dialogues in Bheemla Nayak
- నీ మొగుడు గబ్బర్ సింగ్ అంట స్టేషన్ లో టాక్ నడుస్తుంది.. నేనెవరో తెలుసా ? ధర్మేంద్ర హీరో ..!
- డానియల్ ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ నెంబర్ వన్.
- మీకు హ్యాపీ దీవాలి అండి.
Dialogues in Bheemla Nayak with images










