భీమ్లా నాయక్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభంజనం సృష్టిస్తోంది. పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్, రానా స్క్రీన్ ప్రెజెన్స్ థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ కూడా సినిమాను సక్సెస్ చేశాయి.
సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ సినిమా అయ్యప్పనుమ్ కోషియుమ్‌కి రీమేక్ గా తెరకెక్కింది. నిత్యా మీనన్, సంయుక్త మీనన్ హీరోయిన్స్ గా నటించగా మురళీ శర్మ, సముద్రఖని, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు స్క్రీన్ ప్లే అందించారు.
ఇక ఈ చిత్రం 3 రోజుల కలెక్షన్స్ చూసుకుంటే…
నైజాం: రూ 25.88 కోట్లు
సీడెడ్ : రూ 7.02 కోట్లు
యూఏ : రూ. 4.66 కోట్లు
తూర్పుగోదావరి : రూ 3.60 కోట్లు
వెస్ట్ గోదావరి: రూ 3.91 కోట్లు
గుంటూరు: రూ 3.88 కోట్లు
కృష్ణా: రూ 2.31 కోట్లు
నెల్లూరు: రూ. 1.81 కోట్లు
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా నుండి మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లు: రూ. 53.07 కోట్లు (రూ. 79.10 కోట్ల గ్రాస్)
KA+ROI: రూ. 6.10 కోట్లు
ఓఎస్ : రూ 10.02 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్స్ : రూ. 69.19 కోట్లు